ఒకరు సినిమా రంగంలో టాప్ హీరో, మరొకరు క్రికెట్ లో లెజెండ్. వీళ్ళిద్దరూ కలిస్తేనే రచ్చ అనుకుంటే, ఇప్పుడు ఏకంగా పొలం గట్లపై బురదలో దిగి సందడి చేస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే.. సల్మాన్ ఖాన్‌కు ముంబై బయట పన్వేల్‌లో ఒక పెద్ద ఫామ్‌హౌస్ ఉన్న విషయం తెలిసిందే. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు ఆయన రైతులా మారిపోతుంటారు. ఇప్పుడు సల్మాన్ భాయ్‌తో కలిసి మన ‘కెప్టెన్ కూల్’ ధోని కూడా బురద ఆటలో…