సినిమాల విషయం పక్కన పెడితే లైఫ్‌స్టైల్ విషయాల్లోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్. తాజాగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. కారణం – ఆయన కొత్త ఇంట్లో ఏర్పాటు చేసిన ఒక విలువైన చెట్టు. అదే కల్పవృక్షం. ఈ చెట్టు కోసం ప్రభాస్ ఏకంగా రూ. కోటి వరకు ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఈ విషయం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. Also Read : Lokesh Kanagaraj :…