హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ప్రాంతంలో ఉన్న లులు మాల్ వేదికగా నిన్న జరిగిన ‘ది రాజా సాబ్’ చిత్ర గీత ఆవిష్కరణ కార్యక్రమం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వేడుకకు హాజరైన నటి నిధి అగర్వాల్‌ను వందలాది మంది అభిమానులు, ఆకతాయిలు చుట్టుముట్టడం, ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసు యంత్రాంగం కఠినంగా స్పందించింది. Also Read:Nidhi Aggarwal: మరీ ఇంత నీచమా.. ఏం మెసేజ్ ఇద్దామని? నిధి అగర్వాల్‌కు ఎదురైన…
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇంత భారీ భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఈ చొరబాటు ఎలా జరిగిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు? గత రెండు రోజుల్లో ఇద్దరు వేర్వేరు వ్యక్తులు సల్మాన్ ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నించారు. వారిద్దరూ భవనంలోకి ప్రవేశించి సల్మాన్ ప్లాట్‌కు చేరుకున్నారు. అయితే, పోలీసులు సకాలంలో ఇద్దరినీ అరెస్టు చేశారు. సల్మాన్ ఇంట్లోకి ఇద్దరు వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు సమయాల్లో ప్రవేశించారు. వారిని…