తెలుగు దర్శకుడు ఎన్. శంకర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి నిమ్మల సక్కుబాయమ్మ (78) వృద్ధాప్య సమస్యల కారణంగా బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఇప్పటికే వరుస మరణాలతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకోగా, ఇప్పుడు శంకర్ గారి మాతృమూర్తి మరణవార్త విన్న సినీ ప్రముఖులు , అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శంకర్ కి తన తల్లి అంటే ఎంతో ఇష్టమని, ఆమె ఆశీస్సులతోనే ఆయన సినీ రంగంలో ఈ స్థాయికి…
KGF Actor Death : సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ లో బాంబే డాన్ శెట్టి పాత్రలో నటించిన దినేష్ మంగళూరు కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న ఆయన.. సోమవారం ఉదయం ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని దినేష్ కుటుంబం తెలిపింది. ప్రస్తుతం ఆయన వయసు 63 ఏళ్లు. అంతకు ముందు ఎన్నో సినిమాల్లో నటించిన ఆయనకు కేజీఎఫ్ మూవీతో మంచి గుర్తింపు లభించింది. Read Also :…