Bhopal: ఓ ప్రైవేట్ యూనివర్శిటీ ప్రాంగణంలోకి ప్రవేశించిన పులి.. సీసీటీవీలో రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్శిటీ ప్రాంగణంలోకి పులి ప్రవేశించింది. అందుకు సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో విషయం బయటపడింది. యూనివర్సిటీ గేట్ ముందు అటు ఇటు తిరుగుతూ కనిపించింది. అయితే ఆ ఫుటేజ్ లో కొందరు వ్యక్తులు పక్కనే ఉన్నట్లు తెలుస్తోంది. పులి అక్కడ తిరుగుతున్నంత సేపు వారు భయంభయంగా తలదాచుకున్నట్లు తెలుస్తోంది. అయితే పులి అక్కడి నుండి వెళ్లిపోగానే వెంటనే ఓ రూంలోకి వెళ్లి తలదాచుకున్నారు. అయితే ఆ పులి సంచరిస్తున్న సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది.
Rudrangi in OTT: 200 సినిమాల్లో రుద్రాంగి టాప్ 10.. ప్రైమ్ లో మిస్ అవ్వద్దంటున్న జగపతిబాబు
Also Read
మరోవైపు యూనివర్సిటీ క్యాంపస్ కు ఆనుకుని ఉండటంతో పులి యూనివర్సిటిలోకి వచ్చినట్లు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అలోక్ పాఠక్ తెలిపారు. గురువారం రాత్రి పులి యూనివర్సిటీలోకి వచ్చినట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు కాగా.. మరోవైపు యూనివర్సిటీలో తక్కువ ఎత్తులో ఉన్న ఫెన్సింగ్ ఉన్నందున దూకి అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు ఫారెస్ట్ అధికారులు తెలుపుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో పులులు, చిరుతలు, సింహాలు.. ఇలాంటి వన్యప్రాణులు జనవాసంలోకి వచ్చి ఇబ్బంది పెడతున్నాయి.
#भोपाल : रातीबड़ इलाके के चंदनपुरा स्थित जागरण लेक सिटी यूनिवर्सिटी में #टाइगर की एंट्री, विद्यार्थी और स्टाफ दहशत में, आज सुबह कुलपति के केबिन तक जा पहुंचा बाघ, #CCTV में कैद हुआ नजारा, देखें #Video #CCTV @minforestmp #Tiger #Bhopal #MPNews #PeoplesUpdate pic.twitter.com/AENSScS5fw
— People's Update (@PeoplesUpdate) August 5, 2023
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!