ధనుష్ హీరోగా నటించిన కుబేర ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలో నాగార్జున పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఇందులో ఆయన దీపక్ అనే ఒక సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటించాడు. కుబేరలో నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. నిజానికి నాగార్జున టాలీవుడ్‌లో టాప్ లీగ్ హీరోలలో ఒకరు. అలాంటిది ఆయన ధనుష్ అనే హీరో పక్కన క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోవడమే ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్…