Home
Cbi Fir
Cbi Fir News
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
Disha Salian Case: దిశా సాలియన్ మృతిపై సీబీఐ విచారణ మహారాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. దివంతగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ ముంబై మలాడ్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ 14వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయారు. కోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. ఇటీవల సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేతో పాటు పలువురు పోలీసులు,… -
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
Disha Salian Case: దిశా సాలియన్ మృతి కేసుపై శివసేన(యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే స్పందించారు. దిశా సాలియన్ ఎవరో తనకు తెలియనది, ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. గత ఆరేళ్లుగా రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొంత మంది తన పేరును ఈ కేసులోకి లాగుతున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో ఆదిత్య ఠాక్రే స్పందిస్తూ.. దిశా సాలియన్ విషాదకర మరణంతో తన పేరును ముడిపెట్టడం తన పరువు, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రచారమని పేర్కొన్నారు.… -
Subhash Chandra: సుభాష్ చంద్రా చుట్టూ సీబీఐ ఉచ్చు.. రూ.1,322 కోట్ల లోన్ కేసులో ఎఫ్ఐఆర్
Subhash Chandra: ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్రా చిక్కుల్లో పడ్డారు. రూ.1,322 కోట్ల బ్యాంకు లోన్కు సంబంధించిన మోసం కేసులో ఆయనతో పాటు పలువురిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LICHFL) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా క్రిమినల్ కుట్ర, నమ్మకద్రోహం, క్రిమినల్ మిస్కండక్ట్ తదితర ఆరోపణలపై వారిపై కేసు నమోదైంది. రూ.980 కోట్ల అసలు లోన్.. రూ.1,322 కోట్లకు చేరిన బకాయి ఎల్ఐసీ హౌసింగ్… -
Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
జీ గ్రూప్ అధినేత, ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్రపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది. ఎల్ఐసీ (LIC) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి తీసుకున్న రూ.1,322 కోట్లకు పైగా రుణాలకు సంబంధించి మోసం జరిగిందన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.
తాజావార్తలు
-
Diwali Cleaning Tips: దీపావళి వేళ నూనె మరకలు జిడ్డుగా మారిపోయాయా? ఈ సింపుల్ చిట్కా చాలు..
-
SBI: ప్రవాసులకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఎస్బీఐ గ్రాండ్ ఎంట్రీ!
-
Polimera 3 : అనంత పద్మనాభుడి సాక్షిగా క్షుద్రపూజలు.. వేటాడేందుకు కత్తి పట్టిన యాక్షన్ కింగ్!
-
Janhvi Kapoor: ఆ సర్జరీ చేయించుకునే వరకు అమ్మ నేను హీరోయిన్గా పనికిరానంది!
-
Telangana Rice Prices : బియ్యం ధరలకు బ్రేక్.. కిలోకు గరిష్ట ధరలు ఫిక్స్.!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!