Home
Cbfc
Cbfc News
-
Censor Board: టాలీవుడ్ నిర్మాతలకు సెన్సార్ కక్షసాధింపు గండం
సినిమాను బిగ్ స్క్రీన్ మీదకు తీసుకు రావాలంటే తెరవెనుక నిర్మాతలు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కోట్ల రూపాయలు అప్పులు చేసి, వడ్డీలు కడుతూ సినిమాను పూర్తి చేస్తే.. ఇప్పుడు దాన్ని విడుదల చేసుకోవడానికి హైదరాబాద్లోని ప్రాంతీయ సెన్సార్ బోర్డు కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ లేని వింత పోకడలు, అడ్డగోలు నిబంధనలతో తెలుగు సినీ నిర్మాతలకు సెన్సార్ ‘బ్యానర్ ఐడీ’ జారీ ప్రక్రియ ఒక… -
CBFC : తాజా నిబంధనలతో ఇండస్ట్రీలో కలకలం.. సెన్సార్ బోర్డుకు ఫిల్మ్ ఛాంబర్ లేఖ
సినిమాకి అదిరిపోయే టైటిల్ పెట్టి, కోట్లు కుమ్మరించి ప్రమోషన్స్ చేసి, రిలీజ్ డేట్ కూడా ప్రకటించి థియేటర్లు బుక్ చేసుకున్న తర్వాత… సడెన్గా టైటిల్ మార్చాలని సెన్సార్ బోర్డ్ చెబితే నిర్మాత పరిస్థితి ఏంటి? సరిగ్గా ఇప్పుడు ఇదే భయం సినీ పరిశ్రమను వెంటాడుతోంది. సినిమాల పేర్లను ఎప్పుడైనా మార్చే పూర్తి అధికారం తమకు ఉందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అక్టోబర్ 26న జారీ చేసిన ఈ కొత్త అడ్వైజరీ లెటర్ ఇప్పుడు… -
CBFC : రిలీజ్ డేట్ ఉందంటూ హడావిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్!
సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతోందని హడావిడిగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయించుకోవాలనుకునే నిర్మాతలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) భారీ షాక్ ఇచ్చింది. ఇకపై రిలీజ్ తేదీల సాకుతో తమపై ఒత్తిడి తెస్తే కుదరదని, సెన్సార్ ప్రక్రియను వేగవంతం చేసే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు సెన్సార్ బోర్డు సీఈఓ రాజేంద్ర సింగ్ కఠిన మార్గదర్శకాలతో కూడిన ఒక అడ్వైజరీని విడుదల చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సెన్సార్ బోర్డు… -
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
The Paradise Censor Cuts: న్యాచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ప్రస్తుతం ఈ సినిమా చుట్టూ ఇప్పుడు అనూహ్యమైన పొలిటికల్ దుమారం స్టార్ట్ అయ్యింది. ఈమూవీ సెన్సార్ పూర్తి చేసుకున్న వేళ వెలుగు చూసిన అంశాలు ఇప్పుడు యావత్ సినీ పరిశ్రమను విస్మయానికి గురిచేస్తున్నాయి. కేవలం రా యాక్షన్ మాత్రమే కాకుండా, ఈ చిత్రంలో సమకాలీన రాజకీయాలను టార్గెట్ చేస్తూ అత్యంత వివాదాస్పద… -
Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
Umar Khalid Documentary: ఢిల్లీ గొడవల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న హక్కుల కార్యకర్త ఉమర్ ఖాలిద్పై రూపొందించిన ఒక డాక్యుమెంటరీ చిత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ దర్శకుడు లలిత్ వచానీ తెరకెక్కించిన "ప్రిజనర్ నంబర్ 626710 ఈజ్ ప్రెజెంట్" అనే డాక్యుమెంటరీని హైదరాబాద్లోని ఐఐఐటీ (IIIT-H) క్యాంపస్లో ఉన్న కేఆర్బీ ఆడిటోరియంలో శుక్రవారం రాత్రి ప్రదర్శించడానికి కొందరు విద్యార్థులు ఏర్పాట్లు చేశారు. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)… -
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
CBFC: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత కీలకమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ను సమూలంగా ప్రక్షాళన చేస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 2017 తర్వాత, అంటే దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం సెన్సార్ బోర్డు పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రసార భారతి మాజీ సీఈవో శశి శేఖర్ వెంపటి నేతృత్వంలో విభిన్న రంగాలకు చెందిన 18 మంది ప్రముఖులతో కూడిన… -
Censor: సినిమా రీ-ఎడిటింగ్కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో సెన్సార్ బోర్డు (CBFC) ఒక కీలకమైన సవరణకు శ్రీకారం చుట్టింది. సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సినిమాల్లో మార్పులు, చేర్పులు చేయడానికి వీలు కల్పిస్తున్న నిబంధనలను తొలగించినట్లు స్పష్టమవుతోంది. దీనితో ఇకపై సెన్సార్ సర్టిఫికేట్ పొందిన వర్షనే ఆఖరిది (ఫైనల్ కట్) కావాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక సినిమా విడుదలయ్యాక థియేటర్లలో లభించే రెస్పాన్స్ను బట్టి లేదా రన్టైమ్ ఎక్కువైందనే కారణంతో దర్శక-నిర్మాతలు కొన్ని సీన్లను ట్రిమ్ చేయడమో, లేదా అదనంగా… -
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్కు సెన్సార్ క్లియర్.. ఆ 34 నిమిషాల ఫుటేజ్కూ గ్రీన్ సిగ్నల్!
Ramayana Trailer: బాలీవుడ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాపై ప్రేక్షకులతో పాటు, ట్రేడ్ వర్గాల్లోను రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్కు తాజాగా సెన్సార్ బోర్డు క్లియరెన్స్ లభించగా, రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. తాజా సమాచారం ప్రకారం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ‘రామాయణ’ ట్రైలర్ను రెండు వేర్వేరు వెర్షన్లలో… -
Sutlej: సట్లజ్ వివాదం.. ZEE5పై చర్యలకు కేంద్రం సిద్ధం..
Sutlej: దిల్జిత్ దోసాంజ్ నటించిన వివాదాస్పద చిత్రం ‘‘సట్లజ్’’పై వివాదం పెద్దదవుతోంది. 1980-90ల ప్రారంభంలో పంజాబ్తో తీవ్రవాదం సమయంలో, చట్టానికి అతీతంగా పోలీసులు ప్రవర్తించడంపై పోరాడిన కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ZEE5 OTTలో విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ సినిమాను తొలగించారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన వివాదం మరింత ముదురుతోంది. సెన్సార్ బోర్డ్ (CBFC) సర్టిఫికేట్ లేకుండానే ఈ చిత్రాన్ని ప్రసారం చేసినందుకు ZEE5పై కేంద్ర ప్రభుత్వం చర్యలు… -
#BanTheCensor: ఆర్జీవీ సంచలన పోస్ట్.. “ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూడొద్దు.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి”
#BanTheCensor: తన సంచలన వ్యాఖ్యలతో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. భారతీయ చిత్రాలకు ప్రస్తుతం అమలులో ఉన్న సెన్సార్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని ఆయన తాజాగా సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా డిమాండ్ చేశారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సినిమాలపై సెన్సార్ విధించడం ప్రేక్షకులను అవమానించడం తప్ప మరొకటి కాదని ఆయన తన పోస్ట్లో తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన పోస్ట్లో ఈ విధంగా రాసుకొచ్చారు.. స్మార్ట్ఫోన్లు,…
తాజావార్తలు
-
Tamil Nadu vs AP: తమిళనాడు రహస్యాలు ఏపీకి లీక్? విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. 15 మంది ఉద్యోగులపై వేటు!
-
Kantar BrandZ 2026: ఎయిర్టెల్ నంబర్ 1.. మరి జియో ఎక్కడ? కాంతార్ 2026 ర్యాంకింగ్స్లో ఆసక్తికర ట్విస్ట్!
-
Ramayana vs Dangal: 2 వేల కోట్లకు చేరువలో ‘రామాయణ’.. ‘దంగల్’ రికార్డు బద్దలు కొట్టాలంటే ఇంకా..!
-
Supreme Court: కావేరీ జలాల వివాదంలో తమిళనాడుకు భారీ ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
-
MP YS Avinash Reddy Arrest: కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!