కేవియర్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ కొత్త లైనప్‌ను విడుదల చేసింది. కేవియర్ బ్లాక్ ఎడిషన్ iPhone 17 Pro Max లగ్జరీకి కొత్త రూపం. ఆపిల్ iPhone 17 సిరీస్ లాంచ్ అయిన తర్వాత, చాలా మంది యూజర్లు ఒక విషయంపై నిరాశ చెందారు. క్లాసిక్ బ్లాక్ కలర్ ఆప్షన్ లేకపోవడం! ఆపిల్ కాస్మిక్ ఆరెంజ్, డీప్ బ్లూ వంటి కొత్త షేడ్స్‌పై దృష్టి పెట్టగా, లగ్జరీ కస్టమైజేషన్ బ్రాండ్ అయిన Caviar ఈ అవకాశాన్ని…