Cataract: కంటిశుక్లం అనేది ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ కంటికి వచ్చే అత్యంత సాధారణ వ్యాధులలో ఒకటి. ఇది కళ్లలో చూపుకు ఉపయోగపడే లెన్స్ మసకబారడాన్ని సూచిస్తుంది. దీనివల్ల అస్పష్టమైన, మసక దృష్టి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి కాలక్రమేణా లెన్స్ పూర్తిగా కనపడకుండా ఉండేంత వరకు పెరుగుతుంది. ఇది పసుపు లేదా తెల్లగా ఏర్పడుతుంది. కంటిశుక్లం ఏర్పడడానికి ప్రధాన కారణాలు చూస్తే.. ఎక్కువగా బహిరంగంగా ఉండే వారికి కంటికి పొడిగా మారటం వల్ల ఈ పూత ఏర్పడుతుంది.…