Road Safety Shields: రోడ్డు ప్రమాదాలు ప్రస్తుతం కామన్‌గా మారిపోయాయి. మన దేశంలో రోడ్డు ప్రమాదంలో మరణించే వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎన్ని కఠిన నిబంధనలు విధించినా.. ఎన్ని రోడ్డు భద్రతా అంశాల గురించి వివరించిన ఎలాంటి ఫలితం లేకుండా పోతోంది. భారతీయ రోడ్లపై వాహనం నడపడం అంటే కేవలం డ్రైవింగ్ కాదు.. చాలాసార్లు అదృష్టాన్ని పరీక్షించుకోవడమే. మనవాళ్లలో ఎవరో ఒకరు బైక్ లేదా కారు తీసుకుని బయటకు వెళ్తే, మనసులో ఓ చిన్న భయం…