Police Case Filed on Singer Chinmayi Sripada: ఒకప్పుడు సూపర్ హిట్ సాంగ్స్ పాడుతూ సమంత లాంటి స్టార్ హీరోయిన్ కి డబ్బింగ్ చెబుతూ ఫేమస్ అయిన చిన్మయి శ్రీపాద ఇప్పుడు వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తోంది. తనను తాను ఫెమినిస్టుగా చెప్పుకునే ఆమె ఎప్పటికప్పుడు ఆడవారికి సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య ఆమె చేసిన ఒక వీడియోకి గాను ఆమె మీద కేసు నమోదు అయింది.…