PAK vs WI: ముల్తాన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు పాకిస్తాన్‌పై 120 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో కేవలం సిరీస్‌ను గెలుచుకోవడమే కాదు. 35 ఏళ్ల తర్వాత ముల్తాన్‌లో సుల్తాన్ గా పేరొందిన పాకిస్తాన్ జట్టుకు సొంత గడ్డపై వెస్టిండీస్ జట్టు చుక్కలు చూపించింది. 1990 తర్వాత �