తమ ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను లాజిస్టిక్స్(కార్గో) సేవలను టీజీఎస్ఆర్టీసీ మరింతగా విస్తరిస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందులో భాగంగానే రాజధాని హైదరాబాద్ లో వేగవంతమైన సేవలను అందించేందుకు హోం డెలివరీ సౌకర్యాన్ని కల్పిస�
కార్గో మాసోత్సవాల్లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు 35 పుస్తకాలను కార్గో డోర్ డెలివరీ చేశారు. సంస్థ ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచేందుకు తన వంతు బాధ్యతగా డోర్ డెలివరీకి ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకున్నాను అని ఆయన తెలిపారు.
TSRTC special Offer for rakhi festival: శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి పండగ కోసం అక్కాతమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ఎంతో ఎదురుచూస్తుంటారు. ఎంత దూరంలో ఉన్నా తోబుట్టువులందరూ రాఖీ ద్వారా తమ కుటుంబ సభ్యులకు ప్రేమను అందజేస్తారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్‌ను అమలులోకి తెచ్చింది. కార్గో, పార్శిల్ సర్వీసుల ద్వారా �