Ravi Teja : మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం డిజాస్టర్ల బాటలో ఉన్నాడు. తెలిసి తీసుకుంటున్న నిర్ణయాలతోనే ఇలా డీలా పడిపోతున్నాడు. రవితేజకు మంచి మార్కెట్ ఉంది. ఒక్క హిట్ పడితే వసూళ్లు భారీగానే వస్తాయి. కానీ ఈ నడుమ తీస్తున్న సినిమాలు అన్నీ ప్లాపే. ఎక్కువగా కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వడం వల్లే ఇలా జరుగుతోంది. దాంతో పాటు కథల ఎంపికలో రవితేజ రాంగ్ స్టెప్ వేస్తున్నాడు. రొటీన్ మాస్ కథలను ఎంచుకుంటున్నాడు. కాలం చెల్లిన…