Maruti Suzuki XL6: మారుతి సుజుకి ( Maruti Suzuki) లో భాగమైన నెక్సా (Nexa) ద్వారా విక్రయించే ఎంపీవీ కారు XL6 లో కొత్త ఫీచర్లను చేర్చింది. గతంలో ఎర్టిగా (Ertiga)కు చేసినట్లే, ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఈ మార్పులను చేసింది. ఈ కొత్త మార్పులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ద్వారా వెల్లడయ్యాయి. ఈ మార్పులు జీటా, ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ అనే అన్ని వేరియంట్‌లకు వర్తిస్తాయి. కొత్తగా అందించిన ఫీచర్లలో.. కారు…
MG Astor : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఎంజీ మోటార్స్ ఆస్టర్ లైనప్‌ను అప్ డేట్ చేసింది. ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను కంపెనీ చేర్చింది. దీనితో పాటు కారులో 6 స్పీకర్ సిస్టమ్ ను కూడా ఏర్పాటు చేశారు.