పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, ఉత్పత్తి వ్యయాలు మరియు ఆటోమోటివ్ రంగంపై ప్రభావం చూపుతున్న స్థూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వాహన ధరలను పెంచనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ప్రకటించింది. కంపెనీ తన మొత్తం ఉత్పత్తి శ్రేణిలో గరిష్టంగా 2 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ పెంచిన ధరలు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. ధరల పెంపు మోడల్, వేరియంట్‌ను బట్టి భిన్నంగా ఉండనుందని…