Mahua Maji: కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. జేఎంఎం ఎంపీకి తీవ్రగాయాలు
- జేఎంఎం ఎంపీ మహువా మాజీకి తీవ్రగాయాలు
- కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా కారు ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా కుంభమేళా బుధవారంతో ముగుస్తోంది. దీంతో చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇదిలా ఉంటే జార్ఖండ్ రాజ్యసభ ఎంపీ మహువా మాజీ కారు ప్రమాదానికి గురైంది. బుధవారం తెల్లవారుజామున కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా.. జార్ఖండ్‌లోని లతేహార్ ప్రాంతంలో ట్రక్కును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎంపీ మహువాతో పాటు కుమారుడు, కుమారుడికి గాయాలయ్యాయి. ఎంపీకి తీవ్రగాయాలు కావడంతో రాంచీలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఇది కూాడా చదవండి: Ravi Teja : మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ను భయపెడుతున్న సీక్వెల్
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
ప్రమాదంపై ఎంపీ కుమారుడు మాట్లాడుతూ.. బుధవారం ఉదయం 3:45 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎంపీ ఎడమ చేతికి బలమైన గాయమైనట్టు వైద్యులు చెప్పినట్లు తెలిపారు. చేతికి సర్జరీ చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.
#WATCH | Jharkhand: JMM Rajya Sabha MP Mahua Maji's son Somvit Maji says "We were returning from Maha Kumbh, Prayagraj when this accident took place…My mother (Mahua Maji) and wife were in the back seat. I was driving the car, and around 3:45 AM, I fell asleep, and the car hit… https://t.co/Rz1MXP3tAZ pic.twitter.com/6yswYEnkuH
— ANI (@ANI) February 26, 2025
#WATCH | Jharkhand: JMM Rajya Sabha MP Mahua Maji admitted at Orchid Medical Centre in Ranchi as she met with an accident near Jharkhand's Latehar while returning from Prayagraj. pic.twitter.com/JXVWCPlw5E
— ANI (@ANI) February 26, 2025
STORY | JMM MP Mahua Maji injured while returning from Maha Kumbh after her car hit truck
READ: https://t.co/r5mABGWjyO
VIDEO: #JharkhandNews
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/A2dTp3pqAz
— Press Trust of India (@PTI_News) February 26, 2025
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!