రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ కెప్టెన్ విజయకాంత్ మాత్రం మార్కెట్ కోసం ఏ రోజు ఇతర భాషల్లో సినిమాలు చేయలేదు. తనకంటూ కోలీవుడ్ లో సాలిడ్ మార్కెట్ వచ్చిన సమయంలో కూడా విజయకాంత్ తమిళ సినిమాని వదిలి ఇతర ఇండస్ట్రీల్లో వర్క్ చేయలేదు. ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాలు హిందీ, తెలుగులో రీమేక్ అయ్యాయి, డబ్ అయ్యాయి కానీ స్ట్రెయిట్ సినిమాలు…