Captain Vijayakanth is Murderd alleges Director Alphonse Puthren: డీఎండీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయకాంత్ అనారోగ్యం పాలై చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో డీఎండీకే పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయకాంత్ నివాసం, కార్యాలయం వద్ద తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి సంబంధించి చికిత్స పొందుతున్న మియట్ హాస్పిటల్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, “న్యుమోనియా…