కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతోన్న ‘కెప్టెన్ ఇండియా’ మూవీ నుంచీ థ్రిల్లింగ్ అప్ డేట్ వచ్చింది. హీరో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు ఫిల్మ్ మేకర్స్. ‘కెప్టెన్ ఇండియా’లో కార్తీక్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా కనిపించనున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ లోనూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో గంభీరంగా దర్శనమిచ్చాడు. అయితే, క్యాప్ చాటున ముఖం దాచేశాడు కార్తీక్! చూడటానికి ఎంతో ఆసక్తికరంగా ఉన్న ‘కెప్టెన్ ఇండియా’ ఫస్ట్ లుక్ ఇప్పుడు నెట్…