పుష్ప 2 సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 క్లైమాక్స్ లో అల్లు అర్జున్ శత్రువుల పీక కొరికే యాక్షన్ సీన్ అదిరింది. మరి దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడో ఏమో తెలియదు కానీ పుష్ప 2 ప్రదర్శితమవుతున్న థియేటర్ కాంటీన్ ఓనర్ ఒకరు తన కస్టమర్ చెవులు కొరికిన ఘటన సంచలనంగా మారింది. గ్వాలియర్‌లో కాంటీన్ బిల్లు చెల్లించే విషయంలో జరిగిన వివాదంలో ఓ వ్యక్తి ఓ యువకుడి చెవి కొరికాడు…