Carys: తాత ఏమో పేరు మోసిన నటుడు, తండ్రి కూడా ప్రఖ్యాతి గాంచిన నటుడు, తల్లి ఓ నాటి ప్రముఖ అందాలతార అయినప్పటికీ ఓ చిన్నది నటనకన్నా సంగీతం మిన్న అంటూ సాగుతోంది. ఇంతకూ ఎవరా భామ? ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు కిర్క్ డగ్లస్ మనవరాలు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ మైఖేల్ డగ్లస్ కూతురు, అందాల నటి కేథరిన్ జిటా జోన్స్ బిడ్డ! ఆమె పేరు కేరిస్ జిటా డగ్లస్.