Cancer Research Study: క్యాన్సర్ రోగులకు శుభవార్త అందింది. త్వరలో క్యాన్సర్‌ను తగ్గించే చికిత్స రాబోతోంది! ఎలుకలపై చేసిన ఒక అధ్యయనంలో క్యాన్సర్ వల్ల శరీరంలో ఉండే కార్టికోస్టెరోన్ అనే హార్మోన్ లయ (రిథమ్) దెబ్బతింటుందని, ఆ లయను మళ్లీ సరిచేస్తే క్యాన్సర్ కణితులు గణనీయంగా చిన్నవయ్యాయని పరిశోధకులు గుర్తించారు. ఈ ఫలితాలు ప్రస్తుతం ఉన్న క్యాన్సర్ చికిత్సలు మరింత ప్రభావవంతంగా పనిచేయడానికి సహాయపడవచ్చని వారు భావిస్తున్నారు. శరీరంలోని బయోలాజికల్ క్లాక్‌ను (సర్కేడియన్ క్లాక్) లక్ష్యంగా చేసుకుని,…