PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఉక్రెయిన్‌లో తన చారిత్రాత్మక పర్యటన తర్వాత వీడియోను పంచుకున్నారు. అంతేకాకుండా, ఆ వీడియోలో తన పర్యటన అత్యంత ప్రత్యేకమైనదిగా వివరించాడు. ఉక్రెయిన్‌ను ఒక ముఖ్యమైన స్నేహితుడు అని కూడా పేర్కొన్నాడు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో సమావేశమయ్యారు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడంలో వ్యక్తిగతంగా సహకరిస్తానని హామీ ఇచ్చారని తెలుస్తోంది. కాగా, నా ఉక్రెయిన్ పర్యటన చారిత్రాత్మకమని ప్రధాని మోడీ ఎక్స్‌లో రాశారు. ‘భారత్-ఉక్రెయిన్…