Film Workers Strike: గత నాలుగు రోజుల నుంచి సినీ కార్మికుల వారి వేతనాలకు సంబంధించి సమ్మె చేస్తున్న విషయం విధితమే. ఈ సమ్మెకు సంబంధించి తాజా అప్డేట్ విషయానికి వస్తే.. ఈరోజు సినీ కార్మికుల సమ్మె చర్చలకు విరామం ఇచ్చారు. అయితే శనివారం (ఆగష్టు 9) తిరిగి నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే గురువారం నాడు జరిగిన చర్చల్లో ఫెడరేషన్ సభ్యుల ముందు నిర్మాతల 4 ప్రతిపాదనలు…