Most Expensive Metal: ప్రస్తుతం మార్కెట్‌లో పెరుగుతున్న బంగారం ధర చూసే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇదే ప్రపంచంలో అత్యంత ఖరీదైన లోహం అని అనుకుంటే, మీరు పొరపాటు పడినట్లే. వాస్తవానికి బంగారం ఖరీదైనదే, కానీ ఈ లోహం ముందు పసిడి కూడా వెలవెలబోవాల్సిందే. నిజానికి ఈ లోహం ఒక్క గ్రాము విలువ సుమారుగా 200 కిలోల బంగారంతో సమానం అంటే నమ్మడం కష్టం కానీ ఇదే నిజం. వాస్తవానికి ఇది చాలా ఖరీదైనది మాత్రమే కాదు,…