Bharateeyudu 2 : అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్ పై యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో సుభాస్కరన్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. జూలై 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హి�