Doctor Removes 1,364 stones from Gall bladder: కోల్‌కతా వైద్య కళాశాల వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. దాదాపు 45 గంటలపాటు దీని కోసం శ్రమించారు. ఓ వృద్ధుడి పిత్తాశయం నుంచి 1,364 రాళ్లను తొలగించారు. వివరాల ప్రకారం మేదినీపుర్ జిల్లాకు చెందిన అశోక్ గుచైత్ గత కొద్దిరోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఎంతకి తగ్గకపోవడంతో చాలామంది వైద్యులను సంప్రదించారు. చివరిగా కోల్‌కతా వైద్య కళాశాలకు వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన…