Home
Calcium Rich Foods
Calcium Rich Foods News
-
Ragi Ganji: శరీరానికి చల్లదనం, ఎముకలకు బలం.. సాంప్రదాయ ‘రాగి గంజి’ తయారీ చేసుకోండి ఇలా.!
Ragi Ganji: రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ధాన్యాలలో ఒకటి. వీటిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే రాగి తింటే శరీరంలో వేడి పెరుగుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, రాగిని పెరుగుతో కలిపి గంజి రూపంలో తీసుకుంటే అది శరీరానికి సహజమైన కూలెంట్‌గా పనిచేస్తుంది. దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సాంప్రదాయ ‘రాగి గంజి’ శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మరి… -
Ragi Smoothie Recipe: బరువు తగ్గడానికి, ఎముకల బలానికి బెస్ట్ ఛాయిస్ హెల్తీ ‘రాగి స్మూతీ’!
Ragi Smoothie Recipe: బరువు తగ్గడానికి ఏవేవో డైట్ ప్లాన్ చేస్తుంటారు చాలామంది. అలంటి వారి కోసం ‘రాగి’ పిండితో చేసే వంటకాలు ఎంతో సహకారం అందిస్తాయి. ఇందులో భాగంగా ‘రాగి జావ’ ను తాగమని చాలామంది చెబుతుంటారు. కానీ కొందరికి అది అంటే నచ్చకపోవచ్చు, కానీ అచ్చం అలాగే ఉండే స్మూతీలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ప్రత్యామ్నాయంగా కూడా పనిచేస్తుంది. మరి దీనిని ఎలా చేసేయాలి చూసేద్దామా.. కావలసిన పదార్థాలు:… -
Calcium-Rich Foods: పాల కంటే ఎక్కువ కాల్షియం కావాలా? అయితే నువ్వులను ఇలా వాడి చూడండి!
Calcium-Rich Foods: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ల నొప్పులు. కీళ్ల మధ్య ఉండే జిగురు తగ్గడం, ఎముకలు బలహీనపడటం వంటి కారణాల వల్ల ఈ నొప్పులు తీవ్రమవుతుంటాయి. అయితే, వీటికి ప్రకృతి సిద్ధమైన ఆహారంతో చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన వంటింట్లో ఉండే ‘నువ్వులు’ మోకాళ్ల నొప్పుల నివారణకు అద్భుతంగా పనిచేస్తాయని వాళ్లు వివరిస్తున్నారు. READ ALSO: Nawab Cafe Review: నవాబ్… -
Iron & Calcium: నడుము నొప్పి, నీరసంతో బాధపడుతున్నారా.? మహిళల పాలిట సంజీవని ఈ లడ్డు.!
Iron Rich Foods for Women : భారతీయ వంటకాల్లో నువ్వుల లడ్డుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా సంక్రాంతి వంటి పండుగలకు నువ్వులు, బెల్లం కలిపి చేసే ఈ లడ్డులు తప్పనిసరిగా కనిపిస్తాయి. కేవలం పండుగ వంటకంగానే కాకుండా, రోజువారీ ఆహారంలోనూ ఇది ఒక గొప్ప పోషకాహారంగా (Superfood) పనిచేస్తుంది. ఎముకల బలానికి అవసరమైన కాల్షియం, శరీరంలో రక్తాన్ని పెంచే ఐరన్ వంటి పోషకాలు నువ్వుల్లో పుష్కలంగా ఉంటాయి. బెల్లంలోని తీపి , నువ్వుల… -
Ragi Pittu: ఆడపిల్లలకి అమృతం లాంటి ఆహారం.. నెలలో 3 సార్లు ఇది తింటే నడుము నొప్పి, నీరసం పరార్!
Ragi Pittu: ఈ రోజుల్లో పోషకాహార లోపం కారణంగా చిన్న వయసులోనే ఆడపిల్లలు నడుము నొప్పి, నీరసం వంటి అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. అప్పట్లో మన అమ్మమ్మలు, నానమ్మలు రజస్వల అయిన సమయంలో లేదా బాలింతలకు ప్రత్యేకంగా రాగి పిట్టు అనే వంటకాన్ని చేసి పెట్టేవారు. నడుము నొప్పి, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడే ఆడపిల్లలకు, అలాగే ఇంట్లోని పెద్దలకు ఎంతో మేలు చేసే పాతకాలపు అరుదైన వంటకం ఈ ‘రాగి పిట్టు’. ఇందులో ఐరన్, కాల్షియం… -
Instant Ragi Uttapam: కాల్షియం ఫుల్.. రుచి డబుల్.. పది నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రాగి ఉత్తప్పం
Instant Ragi Uttapam: రాగులు చిరు ధాన్యాలలో ఒకటి. వీటిని ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు. రాగులలో కాల్షియం, ఐరన్ తో పాటూ బోలెడు పోషకాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో రాగులను రాగి సంగటి, రాగి అంబలి తయారు చేసుకుని తీసుకుంటారు. మరికొందరు రాగి రొట్టెలు, రాగి లడ్డులూ, రాగి పిండితో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుని తింటారు. ప్రస్తుతం మనం రాగితో ఒక అద్భుత రెసిపీ చేసుకుందాం.. అదే ఇన్స్టంట్ రాగి ఉత్తప్పం.… -
Calcium Rich Ladoo : ఎముకల బలానికి ‘కాల్షియం లడ్డు’.. కేవలం 90 క్యాలరీలతో ఇంట్లోనే ఇలా చేసుకోండి!
వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మందిని వేధించే ప్రధాన సమస్య ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు. దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారంలో తగినంత కాల్షియం లేకపోవడమే. సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారం అంటే రుచిగా ఉండదని, రుచికరమైన స్వీట్లు అంటే ఆరోగ్యానికి హానికరమని మనం భావిస్తుంటాం. కానీ, తీపి తినాలనే కోరికను తీర్చుకుంటూనే శరీరానికి కావాల్సిన కాల్షియంను అందించే ఒక అద్భుతమైన రెసిపీ ఒకటి ఉంది. అది కూడా కేవలం 90 క్యాలరీలతో ఎముకల పుష్టిని… -
Ragi Laddu Recipe: కాల్షియం పవర్‌హౌస్ ‘రాగి లడ్డు’.. తింటే పిల్లల నుంచి పెద్దల వరకు ఫిదా అవ్వాల్సిందే!
Ragi Laddu Recipe: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ధాన్యాలలో రాగి ఒకటి. కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్ లు ఎక్కువగా ఉండే రాగి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా మంచిది. రాగితో లడ్డు చేస్తే రుచిగా ఉండటమే కాకుండా శక్తిని కూడా ఇస్తుంది. మరి అలంటి ‘రాగి లడ్డు’ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. Dhurrander 2: అడివి శేష్ వర్సెస్ రణ్వీర్ సింగ్.. డెకాయిట్ రిలీజ్ డేట్ మారబోతుందా?… -
Health Tips: పాలు తాగితే ఎముకలు ఉక్కులా మారుతాయా? నిజం ఇదే!
Health Tips: సాధారణంగా మన ఇంట్లో చిన్నప్పటి నుంచి పాలు తాగమని సలహా ఇవ్వడం గమనించే ఉంటాం. ఎందుకంటే ఇది శారీరక పెరుగుదల, బలానికి సహాయపడుతుందని పెద్దల విశ్వాసం కాబట్టి. నేటికీ కూడా.. జీవనశైలి, ఆహారపు అలవాట్లు మారుతున్నప్పటికీ, పాలు పోషకాహారానికి సులభంగా లభించే వనరుగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా ఎముకలు, దంతాల ఆరోగ్యం కోసం ప్రతిఒక్కరూ పాలు తాగమని సూచిస్తారు. అదే సమయంలో కాల్షియం లోపం సంబంధిత సమస్యలు ఉన్న వారికి దీనిని తీసుకోవాలని సూచిస్తారు. ఇప్పుడు… -
Nail Health Signs: మీ గోర్లు చెప్పే హెల్త్ సీక్రెట్స్.. రంగును బట్టి వచ్చే రోగాలు ఇవే!
Nail Health Signs: మీ గోర్లు ఏ రంగులో ఉన్నాయో చెప్పండి.. వాటిని బట్టి మీకు వచ్చిన లేదా.. వచ్చే రోగాలు చెప్పవచ్చని అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఎప్పుడైనా ఆలోచించరా.. గోర్ల రంగులను బట్టి రోగాలను నిర్థారించవచ్చని.. అలా వచ్చే రోగాలను ఈ టిప్స్ పాటించి నయం చేసుకోవచ్చని అంటున్నారు. మన శరీరంలో కాల్షియం పోషించే కీలక పాత్ర గురించి మీకు ఐడియా ఉందా.. ఈ కాల్షియం ఎముకల ఆరోగ్యానికి, కండరాల పనితీరులో కీ రోల్ పోషిస్తుందని…
తాజావార్తలు
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ పబ్లిష్ నుంచి వైదొలిగిన పెంగ్విన్.. కొత్త పబ్లిషర్ ఎవరంటే..!
-
కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం: జగదీష్ రెడ్డి
-
Sheikh Hasina: డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు వెళ్తా.. మరణశిక్షపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు
-
Krishna Janmashtami 2026: జన్మాష్టమి పూజలో ఈ 5 వస్తువులను సమర్పించండి.. అన్నీ శుభ ఫలితాలే..
-
Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!