మన దేశంలో క్యాబేజిని ఎక్కువగా తింటారు.. బరువు తగ్గడంతో పాటు గుండె సమస్యలు కూడా తగ్గుతాయి.. దానికే ఎక్కువ మంది దీన్ని తింటున్నారు.. ఇక ఈ క్యాబేజికి మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే దాంతో రైతులు కూడా దీన్ని పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఇసుక నుండి భారీ నేలల్లో సేంద్రియ పదార్థాలు అధికంగా ఉంటుం