డిజిటల్ ప్రపంచంలో AI-జనరేటెడ్ ఫోటోల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీనివల్ల నిజమైన, నకిలీ ఫొటోల మధ్య తేడాను గుర్తించడం కష్టమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, గూగుల్ జెమిని యాప్‌కు AI డిటెక్షన్ ఫీచర్‌ను జోడించాలని నిర్ణయించింది. ఈ ఫీచర్ ద్వారా ఏ యూజర్ అయినా ఒక ఫోటో నిజమైనదా లేదా AI ద్వారా రూపుదిద్దుకుందా అని నిర్ధారించుకోవచ్చు. దీనికోసం గూగుల్ తన ఇన్ విజిబుల్ వాటర్‌మార్కింగ్ టెక్నాలజీ, సింథిడ్‌ను ఉపయోగిస్తుంది. Also Read:iBomma Ravi: ఐ బొమ్మ…