మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘కప్పేలా’ సినిమాని తెలుగులో సీతారా ఎంటర్టైన్మెంట్స్ ‘బుట్టబొమ్మ’గా రీమేక్ చేస్తోంది. అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠలు లీడ్ కాస్ట్ గా నటించిన ఈ మూవీని శౌరి చంద్రశేఖర్ రమేశ్ డైరెక్ట్ చేశాడు. ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ జరుపుకుంటున్న ‘బుట్టబొమ్మ’ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. బుట్టబొమ్మ ప్రీరిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 2న జరగనుంది. డీజే టిల్లు అకా సిద్ధూ జొన్నలగడ్డ ఈ మూవీ ప్రీరిలీజ్…
అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘బుట్టబొమ్మ’. మలయాళ సినిమా ‘కప్పేలా’కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీని శౌరి చంద్రశేఖర్ రమేశ్ డైరెక్ట్ చేశాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీమతి సాయి సౌజన్య నిర్మించిన ‘బుట్టబొమ్మ’ సినిమా జనవరి 26న విడుదల కావాల్సింది కానీ వారం రోజుల పాటు వాయిదా వేసి ఫిబ్రవరి 4న…