Home
Business
Business News
-
Stock market: పశ్చిమాసియా ఎఫెక్ట్.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. పశ్చిమాసియాలో చోటుకున్న యుద్ధ వాతావరణ పరిస్థితులు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. సోమవారం ఉదయం మార్కెట్ ప్రారంభంలో భారీ నష్టాలతో మొదలైన సూచీలు.. చివరిదాకా రెడ్ మార్కులోనే కొనసాగింది. -
New Govt Scheme: యువతకు కేంద్రం గుడ్‌న్యూస్.. ప్రతి నెల రూ. 5000!
కేంద్ర ప్రభుత్వం యువత కోసం కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. ఇది యువతకు ఉద్యోగాలు పొందడంలో సహాయపడుతుంది. అలాగే వారికి ప్రతినెలా రూ.5000 వరకు ఇంటర్న్‌షిప్ అందజేస్తారు. -
India: భారత్ నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్న ప్రపంచ దేశాలు!
బియ్యం ఎగుమతులపై విధించిన చాలా పరిమితులను భారత్ తొలగించింది. 2023లో ఈ ఆంక్షలు విధించారు. రుతుపవనాలు బాగా ఉండడం, ప్రభుత్వ గోదాముల్లో సరిపడా బియ్యం నిల్వ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
BookMyShow CEO: చెట్టు కింద జ్ఞానోదయం..”బుక్‌మై షో” ద్వారా కోట్లు సంపాధించిన ఆశిష్ కథ..
బుక్‌మైషో సీఈవో, సహ వ్యవస్థాపకుడు ఆశిష్ హేమ్రజనీకి ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. "బుక్ మై షో" అనేది ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయించే ప్లాట్‌ఫాం. -
Petrol, Diesel Prices: ముడిచమురు ధర తగ్గినా.. పెట్రోలు, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు?
ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు 19 శాతం తగ్గింది. మరోవైపు పెట్రోలు, డీజిల్ ధరలను చమురు కంపెనీలు తగ్గించడం లేదు. -
Online Shopping: ఫెస్టివల్ సేల్స్‌లో “జాగ్రత్త”? ఆన్లైన్ ముసుగులో సైబర్ నేరాలు
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మైంత్రా తదితర ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఫెస్టివల్ సీజన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. చాలా మంది తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. -
Viral News: భార్య బికినీ వేసుకుని తిరిగేందుకు “దీవి”నే కొనేసిన భర్త.. ఎన్ని కోట్లో తెలుసా?(వీడియో)
దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్త ఐదు కోట్ల డాలర్లు అంటే దాదాపు రూ. 418 కోట్లుకు ఓ ప్రైవేట్ ఐలాండ్‌ను కొనుగోలు చేశాడు. దీనికి కారణం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. -
China: చైనాలో మరోసారి భయంకర మాంద్యం! ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలో ప్రస్తుతం పరిస్థితి దిగజారుతోంది. 2008 తరహా మాంద్యం యొక్క లక్షణాలు దేశంలో కనిపించడం ప్రారంభించాయి. -
Delta Corp Share Price: ఒక్క వార్త కారణంగా రాకెట్లుగా మారిన గేమింగ్ కంపెనీ షేర్లు!
ఆన్లైన్ గేమింగ్ సంస్థ డెల్టా కార్ప్ షేర్లు ఈరోజు ఉదయం ట్రేడింగ్‌లో 10 శాతం పెరిగి ఒక్కో షేరుకు ₹ 142.20కి చేరుకున్నాయి. కంపెనీ తన హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను వేరు చేస్తున్నట్లు ప్రకటించింది. -
Arvind Krishna: రోజుకు రూ. 45 లక్షల జీతం తీసుకుంటున్న తెలుగు తేజం!
ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ. ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న కొద్దిమంది ఎగ్జిక్యూటివ్‌లలో ఆయన కూడా ఉన్నారు. ఆయన వార్షిక ప్యాకేజీ దాదాపు రూ.165 కోట్లు.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..