Home
Business Mans Drug Case
Business Mans Drug Case News
-
డ్రగ్స్ కేసులో ముగిసిన టోనీ ఐదురోజుల కస్టడీ.
హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్తలు నైజీరియాకు చెందిన డ్రగ్ పెడ్లర్ టోనీ తో సంభందాలు పెట్టుకున్నారని ఇప్పటికే వారిని అరెస్ట్ చేశారు. అయితే జైలులో ఉన్న డ్రగ్ పెడ్లర్ టోనీని హైదరాబాద్ పోలీసులు 5 రోజులు కస్టడీ కి తీసుకోని విచారిస్తున్నారు. అయితే.. డ్రగ్స్ కేసులో టోనీ ఐదురోజుల కస్టడీ ముగిసింది. దేంతో నేడు పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుండి టోనీని పోలీసులు రిమాండ్ కు తరలించనున్నారు. 5 వ రోజు కస్టడీ లో కీలక అంశాలను… -
నేటితో ముగియనున్న టోనీ కస్టడీ
డ్రగ్ పెడ్లర్ టోనీ ఐదు రోజుల కస్టడీ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు పోలీసు అధికారులు విచారణ చేయనున్నారు. ఐదవ రోజు విచారణలో భాగంగా వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ & నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధ కిషన్, సీఐ నాగేశ్వర రావు లు రంగంలోకి దిగనున్నారు. టోనీ వాట్స్ అప్ లో ఆరుగురు హైదరాబాద్ కు చెందిన వ్యాపారులు, పది మంది ముంబాయి,పూణే వారీ వివరాలపై అరా తీయనున్నారు. ఇప్పటికే… -
హైకోర్టులో బిసినెస్ మేన్ ల డ్రగ్స్ కేసు విచారణ..
హైదరాబాద్ కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు డ్రగ్స్ డీలర్ టోనీ సంబంధాలు పెట్టుకునందున అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు నేడు హై కోర్టులో విచారణకు వచ్చింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బిజినెస్ మేన్ లను ను విచారించాల్సిన అవసరం ఉందన్న పబ్లిక్ ప్రాసిక్యూషన్ అన్నారు. అంతేకాకుండా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కీలక నిందితుడు టోని దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆధారాలు సేకరించని పీపీ కోర్టుకు తెలిపారు. నిందితుడు కాల్… -
టోనీ రెండో రోజు కస్టడి విచారణ లో పలు కీలక విషయాలు
డ్రగ్స్ కేసులో నైజిరియాకు చెందిన టోనీని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టులు టోనీకి రిమాండ్ విధించింది. అయితే ఇప్పటికే ఈ డ్రగ్ కేసులో ప్రముఖ వ్యాపార వేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. టోనీ కస్టడీకి తీసుకొని విచారిస్తే మరికొందరి పేర్లు బయటకు రావచ్చనే ఉద్దేశ్యంతో పోలీసులు టోనీని కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే టోనీ రెండో రోజు కస్టడి విచారణ లో పలు కీలక విషయాలు టాస్క్ ఫోర్స్ పోలీసులు రాబట్టారు. టోనికి హైదరాబాదులోని… -
డ్రగ్స్ కేసు : పరారీలో నలుగురు బడా బిజినెస్ మేన్ లు
డ్రగ్స్ కేసు హైదరాబాద్ ను కుదిపేస్తోంది. ఈ డ్రగ్స్ కేసులో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఉండడంతో ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ డ్రగ్స్ పది మంది పరారీలో ఉన్నారని, పరారీలో నలుగురు బడా బిజినెస్ మేన్ లు సోమ శశికాంత్, గజేంద్ర ప్రకాష్, సంజయ్ గర్దపల్లి, అశోక్ జైన్ లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న బిజినెస్ మేన్ ల కోసం నాలుగు బృందాలను ఏర్పాటు…
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!