Bahubali Producer Shobu Yarlagadda Exclusive Interview: టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన మూవీ ‘బాహుబలి’. ఈ రిస్కీ ప్రాజెక్టును డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి మధ్యలోనే వదిలేద్దామనుకున్నారా అంటే ‘అవును’ అని నిర్మాత శోభు యార్లగడ్డ చెప్పారు. అయితే జక్కన్న ఈ కఠిన నిర్ణయానికి ఎందుకు వచ్చారు?. దీనికి శోభు �