Bahubali Producer Shobu Yarlagadda Exclusive Interview: ‘బాహుబలి’ని రాజమౌళి మధ్యలోనే ఆపేద్దామనుకున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bahubali Producer Shobu Yarlagadda Exclusive Interview: టాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన మూవీ ‘బాహుబలి’. ఈ రిస్కీ ప్రాజెక్టును డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి మధ్యలోనే వదిలేద్దామనుకున్నారా అంటే ‘అవును’ అని నిర్మాత శోభు యార్లగడ్డ చెప్పారు. అయితే జక్కన్న ఈ కఠిన నిర్ణయానికి ఎందుకు వచ్చారు?. దీనికి శోభు యార్లగడ్డ రియాక్షన్ ఏంటి అనే విషయాలు ఆసక్తికరం. వీటితోపాటు ఇండస్ట్రీకి సంబంధించి పలు కీలకాంశాలను కూడా శోభు యార్లగడ్డ ప్రస్తావించారు. ఓటీటీ లేదా థియేటర్.. ఈ రెండింటిలో ఏది బెటర్? అనే ప్రశ్నకు సైతం ఆయన ఆకట్టుకునేలా సమాధానం చెప్పారు. తమ సంస్థ ఆర్కా మీడియా ప్రస్థానం ఎలా మొదలైంది? సినిమాల నిర్మాణంపై అవగాహన పెంచుకున్న విధానం, పట్టు సాధించిన తీరు, ప్రేక్షకుల ఆసక్తులు, ప్రస్తుత పరిస్థితులు.. ఇలా ఎన్నో కొత్త సంగతులను ‘ఎన్-బిజినెస్ ఐకాన్స్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ’లో వెల్లడించారు. ఆ ఫుల్ వీడియో మీకోసం..
Also Read
- MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్‌కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
- Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
తాజావార్తలు
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Jana Nayagan Box Office : తెలుగులో తగ్గిపోయిన ఓపెనింగ్స్.. రీమేక్ ఎఫెక్టేనా?
-
Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
-
Samsung Galaxy Z Fold 8: 50MP కెమెరా, 4800mAh బ్యాటరీతో.. సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 విడుదల
-
Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!