బీహార్‌లోని షేక్‌పురాలో దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. నేరస్థులు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి అతని కళ్లను పీకేసి చంపారు. అంతేకాకుండా.. మృతుడి ఆధారాలు కనిపెట్టకుండా ఉండేందుకు.. మృతదేహాన్ని యాసిడ్ పోసి కాల్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటన షేక్‌పురా జిల్లా ధరేని గ్రామంలో చోటు చేసుకుంది.
బాలికపై హత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. నిందితులకు మరణశిక్ష విధించింది. రాజస్థాన్‌లోని భిల్లారా జిల్లాలో ఫోక్సో కోర్టు ఈ మరణశిక్ష విధించింది.
ఆడవాళ్లు వంట చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదొక సమయంలో చేతులు కాల్చుకోవడం చేస్తారు. శరీరంపై చాలా మచ్చలు పడుతుంటాయి. వీటిని పోగొట్టుకోవాలంటే కొన్నిసార్లు కష్టమువుతుంది. వాటికి క్రీమ్స్, థెరపీలు తీసుకునేముందు ఇంటి చిట్కాలు ఈ సమస్యకి పరిష్కారాన్ని ఇస్తాయి.. ఏ ప్రాంతంలో ఎంతవరకు కాలాయో తెలుసుక�