ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్ పేరుతో ఓ డాక్యుమెంటరీ సిరీస్ వస్తోంది. దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయిన, రకరకాల మలుపులు తిరిగిన షీనా బోరా హత్య కేసుపై ఈ సిరీస్ రూపొందింది.దీంతో ఈ డాక్యుమెంట్టరీ సిరీస్ పై చాలా ఆసక్తి నెలకొంది. 2012లో షీనా బోరా హత్యకు గురయ్యారు. 2015లో ఈ విషయం బయటికి వచ్చింది. ఈ షీనా హత్య కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీని…