Hyderabad: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరవాసులు బంధువుల ఇళ్లకు, ఊర్లకు వెళ్లిన సమయంలో దొంగల ముఠా రెచ్చిపోయింది. హైదరాబాద్ మేడిపల్లి పరిధిలోని చెంగిచెర్ల కాలనీలో తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో దొంగలు వరుస చోరీలకు పాల్పడ్డారు. ఒకే రాత్రిలో 13 ఇళ్లను టార్గెట్ చేసి భారీ చోరీలు చేయడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. MSVG 4 days Collcetions: థియేటర్లలో హౌస్‌ఫుల్స్.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ 4 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..? పోలీసుల సమాచారం ప్రకారం…