Verity Theft: ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఓ విచిత్రమైన దొంగతనం జరిగింది. జరిగింది అనుకునే కంటే ప్రయత్నించారు అనేది ఉత్తమమేమో.. ఎందుకంటే అక్కడ ఏం పోలేదు..
వీళ్లు మామూలు దొంగల కాదు.. ఎందుకంటే ఏకంగా డిప్యూటీ కలెక్టర్ ఇంటికే కన్నం వేశారు.. ఉన్నకాడికి ఊడ్చేశారు.. అయినా వారికి ఏదో వెలితి అనిపించినట్టుంది… ఎందుకంటే.. దొంగతనం చేసింది డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో.. దొరికిన నగదు చాలా తక్కువ అని ఫీలయ్యారేమో.. అక్కడ ఓ లేఖను వదిలివెళ్లారు.. ఆ తర్వాత ఆ లేఖ చూసిన డిప్యూటీ కలెక్టర్ షాక్ తిని.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరరిగింది.. ఆ ఘటకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి…