Viral Video: ప్రతినిత్యం సోషల్ మీడియాలో అనేక రకాల విషయాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తూనే ఉంటాము. ఇందులో ఎక్కువగా ఫన్ క్రియేట్ చేసే వీడియోలు, అలాగే కొన్ని రకాలుగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. కొందరు ప్రజలు చేసే వింత పనుల వల్ల కూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతుండడం ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాము. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో చర్చనీయాంశంగా మారింది. నిజానికి చాలామంది బొద్దింకను చూడగానే…