బాలీవుడ్‌లో మోస్ట్ ఆఫ్ ది క్రేజీ ప్రాజెక్టుల్లో వారసులే హీరోలు, హీరోయిన్లు. కానీ ఈ లెగసీలో రాజ్ కుమార్ రావ్, కార్తీక్ ఆర్యన్, కృతి ససన్ లాంటి సెల్ఫ్ మేడ్ యాక్టర్స్ సక్సెస్‌తో పాటు ఆఫర్లు కొల్లగొడుతున్నారు. ఇప్పుడు వారి జాబితాలో చేరిపోయింది శార్వరి వాఘ్. పొలిటికల్ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన శార్వరి ప్రజెంట్ బీటౌన్ ఏలేందుకు ప్రిపేరవుతోంది. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి హీరోయిన్ మెటీరియల్‌గా ఛేంజైన బ్యూటీ ప్రజెంట్ వరుస ప్రాజెక్టులకు కమిటవుతూ రైజింగ్ స్టార్‌గా…