ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నేషనల్ వైడ్ ఫేమ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప 2’ తర్వాత ఆయన తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ బాక్సాఫీస్ డైరెక్టర్ అట్లీ తో కలిసి చేస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఈ సినిమా గురించి తాజాగా వినిపిస్తున్న ఒక హాట్ అండ్ క్రేజీ అప్‌డేట్ అభిమానులలో ఉత్సాహాన్ని పెంచుతోంది. సమాచారం ప్రకారం, అట్లీ ఈ సినిమా…