ప్రస్తుతం బన్నీ క్రేజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. పుష్ప సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్.. తన మాసివ్ పర్ఫార్మెన్స్‌తో నేషనల్ అవార్డ్ అందుకొని 68 ఏళ్ల చరిత్ర తిరగరాశాడు. నెక్స్ట్ పుష్ప పార్ట్ 2తో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. రీజనల్ లెవల్లో తీసిన పుష్ప ఫస్ట్ పార్ట్ 1తో పాన్ ఇండియా హిట్ కొట్టిన సుకుమార్… ఇప్పుడు పాన్ ఇండియా టార్గెట్‌గా సెకండ్ పార్ట్ చేస్తున్నాడు. ఈ లెక్కన పుష్ప2…