Jasprit Bumrah: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టుల్లో 7 వికెట్లు తీసుకుని భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని తన దగ్గరే అట్టి పెట్టుకున్నాడు. ఇక, సెకండ్ ప్లేస్ లో ఉన్న కగిసో రబాడ బుమ్రాకు మధ్య కేవలం 50 రేటింగ్ పాయింట్ల తేడానే ఉంది.