Jasprit Bumrah: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లిన బూమ్రా..
- ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్న బూమ్రా..
- ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10 బౌలర్లలో ఐదుగురు ఆస్టేలియన్స్..
- ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో కొనసాగుతున్న జో రూట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jasprit Bumrah: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టుల్లో 7 వికెట్లు తీసుకుని భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని తన దగ్గరే అట్టి పెట్టుకున్నాడు. ఇక, సెకండ్ ప్లేస్ లో ఉన్న కగిసో రబాడ బుమ్రాకు మధ్య కేవలం 50 రేటింగ్ పాయింట్ల తేడానే ఉంది. వెస్టిండీస్‌తో జరిగిన పింక్ బాల్ టెస్టులో హ్యాట్రిక్ సహా 6 వికెట్లు తీసిన ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి 6వ స్థానంలో నిలిచి తన కెరీర్‌లో బెస్ట్ ర్యాంకు అందుకున్నాడు. అలాగే, ఆస్ట్రేలియా బౌలర్లు పాట్ కమిన్స్ (3వ), హేజిల్‌వుడ్ (4వ), నాథన్ లియాన్ (8వ), మిచెల్ స్టార్క్ (10వ) స్థానాల్లో కొనసాగుతుండగా.. టాప్-10 ర్యాంకింగ్స్‌లో ఐదుగురు ఆస్ట్రేలియా బౌలర్లే ఉన్నారు.
Read Also: The Girlfriend: ‘నదివే’ అంటూ గ్రేస్‌ఫుల్ డ్యాన్స్‌తో అదరగొట్టిన రష్మిక, దీక్షిత్ శెట్టి..!
Also Read
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
ఇక, ఆస్ట్రేలియాతో జరిగిన డే/నైట్ టెస్టులో 8 వికెట్లు తీసిన వెస్టిండీస్ ఫాస్ట్‌బౌలర్ షమార్ జోసెఫ్ 14వ స్థానంలో ఉండగా.. లార్డ్స్ టెస్టులో నాలుగు వికెట్లు తీసిన భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 46వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. అయితే, బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విషయాని వస్తే.. ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ తిరిగి తొలి స్థానానికి చేరుకోగా.. కేన్ విలియమ్సన్ రెండో ప్లేస్‌లో కొనసాగుతుండగా.. హ్యారీ బ్రూక్ (862) మూడో స్థానానికి పడిపోయాడు. యశస్వి జైస్వాల్ ను వెనక్కి నెట్టి నాలుగో స్థానంలో స్టీవ్ స్మిత్ నిలిచాడు. అలాగే, రిషభ్ పంత్ 8వ స్థానంలో.. శుభ్‌మన్ గిల్ తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. ఇక, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ వరుసగా 34, 35 ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!