ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టుకు చిక్కులు తప్పేలా కనిపిస్తున్నాయి. ముంబై - అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి జపాన్, భారతదేశంలో చాలా విషయాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.
Bullet Train: బుల్లెట్ రైలు కోసం యావత్ దేశం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. మొదటి బుల్లెట్ రైలు అహ్మదాబాద్, ముంబై మధ్య నడుస్తుంది. బుల్లెట్ రైలు పురోగతిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తోంది.