లింగుస్వామి డైరెక్షన్ లో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది వారియర్’. జూలై 14న విడుదల కాబోతున్న ‘ది వారియర్’లో కృతిశెట్టి హీరోయిన్ కాగా, అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన “బుల్లెట్” సాంగ్ కు క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్ ను కోలీవుడ్…
తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “ది వారియర్” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుండగా, తాజాగా ఈ సినిమా కోసం తమిళ స్టార్ హీరో శింబు పాట పాడిన విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ పాటకు సంబంధించిన టీజర్ ఒకటి విడుదల కాబోతోంది అంటూ సినిమాకి…