Kalki Bujji Speciality: కల్కి సినిమాను నేషనల్ వైడ్ ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేసింది సినిమా యూనిట్. అందులో భాగంగానే నిన్న ఒక భారీ ఈవెంట్ నిర్వహించారు. ఈ దెబ్బకి ప్రస్తుతం ఎక్కడ చూసిన బుజ్జి గురించే చర్చ జరుగుతోంది. అసలు ఈ బుజ్జికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అని ఆరా తీసే పనిలో ఉన్నారు నెటిజన్స్. కల్కి సినిమాలో బుజ్జి అనేది ప్రభాస్ కారు పేరు. ఈ కారును వినూత్నమైన డిజైన్‌తో తయారు చేయించారు.…